బేబీ అనైక సురేంద్రన్ నౌ మిస్ బుట్టబొమ్మ

2007 లో ఛోటా ముంబై మలయాళ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన అనైక అనేక మలయాళ, తమిళ్ చిత్రాలలో చైల్డ్, టీనేజ్ పాత్రలు పోషించిన ఈ మలయాళ కుట్టి నాగార్జున ఘోస్ట్ చిత్రం తో తెలుగు లోకి ఎంటర్ అయ్యింది. జయలలిత బయో పిక్ వెబ్ సిరీస్ లో చిన్నారి జయలలిత గా అందరి మన్ననలు అందుకుంది. ప్రస్తుతం బుట్టబొమ్మ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది అనైక.
Click here for Actress Anika Surendran Stills
Tags :