తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, TV, థియేటర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుమార్

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, TV, థియేటర్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుమార్

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, TV, థియేటర్స్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుమార్ కూర్మాచలం బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనిల్ కుమార్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ యాదవ్.

Tags :