జస్టిస్‌ ఎన్వీ రమణకు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం

జస్టిస్‌ ఎన్వీ రమణకు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం

అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతిని పురస్కరించుకొని రసమయి సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మాజీ జస్టిస్‌ ఎన్వీ రమణకు అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకులు ఎం.కే.రాము తెలిపారు. ఈ నెల 23న తెలుగు వర్సిటీలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో  అక్కినేని జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా జస్టిస్‌ ఎన్వీ రమణను పురస్కారంతో సత్కరిస్తారు.

 

Tags :