సక్సెస్ ఫుల్ చిత్రాలతో రాణిస్తున్న అనుపమ పరమేశ్వరన్

సక్సెస్ ఫుల్ చిత్రాలతో రాణిస్తున్న అనుపమ పరమేశ్వరన్

కేరళకు చెందిన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వన్ అఫ్ మోస్ట్ లీడింగ్ హీరోయిన్ ఇటీవల వరుస సక్సెస్లతో ముందుకు సాగుతుంది. కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలు సక్సెస్ కాగా... జనవరి లో  విడుదలైన బట్టర్ ఫ్లై ఆమెను నిరాశ పరిచింది. ప్రస్తుతం సైరెన్ తెలుగు, JSK ట్రుథ్ షాల్ అల్వయ్స్ ప్రేవైల్ మలయాళ చిత్రంలో నటిస్తుంది.

 

Click here for Anupama more stills

Tags :