ఎన్టీఆర్ పోయి వైఎస్సార్ వచ్చే.. హెల్త్ యునివర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

ఎన్టీఆర్ పోయి వైఎస్సార్ వచ్చే.. హెల్త్ యునివర్సిటీ పేరు మార్చే బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..

కి వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి ఆర్‌కే రోజా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే అంశంపై సీఎం జగన్ మాట్లాడుతూ.. పేరు మార్పుకు గల కారణాలను వివరించారు. వైద్య, ఆరోగ్య రంగాల్లో వైఎస్ఆర్‌ పెనుమార్పులు తెచ్చారని, అందుకే వర్సిటీకి ఆయన పేరు పెట్టడం సబబు అని భావించినట్లు తెలిపారు. బిల్లుపై చర్చ అనంతరం శాసనసభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం మండలిలో కూడా ఈ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఇకపై యునివర్సిటీ పేరు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయం అని మారింది.

 

 

Tags :