గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

గవర్నర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చరవాణి ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవితం గడపాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆకాంక్షించారు. గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు.

 

Tags :