సీఎం వైఎస్‌ జగన్‌కు కలిసిన సమీర్‌ శర్మ

సీఎం వైఎస్‌ జగన్‌కు కలిసిన సమీర్‌ శర్మ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని తదుపరి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా, రిసోర్ట్‌ మొబిలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు.

 

Tags :