హర్‌ ఘర్‌ తిరంగాపై ఆకట్టుకునేలా ఎపి చలనచిత్ర అభివృద్ధి సంస్థ వీడియో

హర్‌ ఘర్‌ తిరంగాపై ఆకట్టుకునేలా ఎపి చలనచిత్ర అభివృద్ధి సంస్థ వీడియో

ఆజాదికా అమృతోత్సవ్‌ స్వర్ణోత్సవాల్లో ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకలను పురస్కరించుకుని హర్‌ ఘర్‌ తిరంగాపై ఎపి చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రగతిని, జెండా రంగుల విశిష్టతను తెలియజేస్తూ విడియోను రూపొందించింది. ఈ వీడియోను మీరు తిలకించండి. 

Tags :