ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు అగ్రహం.. నాలుగు వారాల్లోగా

ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు అగ్రహం.. నాలుగు వారాల్లోగా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఉపాధిహామీ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వడ్డీని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్వర్వులు రద్దు చేయాలని కోరారు. నాలుగు వారాల్లో బిల్లులు చెల్లించకపోతే బిల్లుల మొత్తంపై వడ్డీని రద్దు చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది.

 

Tags :