ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...ఈ నెల 17 నుంచి

ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం...ఈ నెల 17 నుంచి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒమిక్రాన్‌  వేరియంట్‌ ప్రభావం చూపుతుండటంతో రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17 నుంచి హైకోర్టులో కేసుల విచారణ వర్చువల్‌ విధానంలో చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది. కిందిస్థాయి కోర్టులు, ట్రైబ్యునల్స్‌ కూడా వర్చువల్‌ విధానంలో విచారణ జరపాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్‌లైన్‌ విచారణ కొనసాగించాలని తెలింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు వెల్లడించింది.

 

Tags :