'లవ్ యు రామ్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అపర్ణ జనార్దన్

అపర్ణ జనార్దన్ మలయాళ హీరోయిన్, పుట్టి పెరిగింది కేరళలో స్వతహాగా క్లాసికల్ డాన్సర్ కావడంతో సినిమా రంగం పై వున్నా ఆకర్షణతో తొలుత సపోర్టింగ్ రొల్స్ చేసి 2018లో ఆటోర్ష్ చిత్రంతో హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ సరసన 2021 'మెప్పదియాన్' చిత్రంతో పాపులర్ అయ్యింది. ప్రస్తుతం 'లవ్ యు రామ్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అపర్ణ.
Click here for Aparna Janardhanan Stills
Tags :