దుబాయ్ సందర్శకులకు శుభవార్త

దుబాయ్ సందర్శకులకు శుభవార్త

దుబాయ్‍ వెళ్లే సందర్శకులకు శుభవార్త. కొవిడ్‍ కారణంగా నిలిచిపోయిన సందర్శక వీసాల జారీని యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నెలలో ప్రవాసీయులు వచ్చేందుకు అనుమతించింది. వీసాలు పొందేందుకు డబ్ల్యూహెచ్‍వో గుర్తించిన వ్యాక్సిన్‍ను తీసుకుని, ఆ వివరాలను యూఏఈ ఆరోగ్య శాఖ యాప్‍లో పొందుపర్చడంతో పాటు, ఆర్టీపీసీఆర్‍ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.

 

Tags :