డానియెల్ స్కాలీ ప్రపంచ రికార్డు.. గంటలో

డానియెల్ స్కాలీ ప్రపంచ రికార్డు.. గంటలో

ఆస్ట్రేలియాకు చెందిన ఓ అథ్లెట్‌ గంటలో ఆగకుండా ఏకంగా 3,182 పుషప్స్‌ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. డానియెల్‌ స్కాలీ ఈ ఘనత సాధించాడు. 2021లో 3,054 పుషప్స్‌ చేసిన జర్రడ్‌ యంగ్‌ రికార్డును తుడిచేశాడు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ప్రపంచంలోనే ఎక్కువ సమయంలో (9 గంటల 30 నిమిషాల ఒక్క సెకను) ప్లాంక్‌ పొజిషన్‌లో ఉన్న వ్యక్తిగా కూడా 2021లో స్కాలీ రికార్డుల్లోకెక్కాడు.

 

Tags :