అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో ఓ కుటుంబంపై కాల్పులు కలకం రేపాయి. సెంట్రల్‌ కాలిఫోర్నియాలో ఓ ఇంట్లో దుండగులు చొరబడి ఆరుగురిపై కాల్పులు జరి చంపారు. మృతుల్లో ఓ తల్లి, ఆర్నెళ్ల బిడ్డ ఉన్నారు. ఈ దురాగతానికి పాల్పడిన ఇద్దరు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. ఈ హత్యలకు ముఠాలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు అని పోలీసులు తెలిపారు.

 

 

Tags :