హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలి

వైసీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.  హిందూపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అవసరాలకు  హిందూపురంలో భూమి పుష్కలంగా ఉందన్నారు.  రాజకీయ ఉద్దేశాలతో జిల్లాల ఏర్పాటు సరికాదని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.

 

Tags :