ఈ సర్వే ప్రజలను మోసం చేయడం కోసమే.... దీనిపై కోర్టును

ఈ సర్వే  ప్రజలను మోసం చేయడం కోసమే.... దీనిపై కోర్టును

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి భూ రక్షకుడు కాదని, భక్షకుడని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఈ సర్వే పూర్తిగా ప్రజలను మోసం చేయడం కోసమేనని అన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు అంటున్నారని, ప్రజల హక్కు అనడం లేదని విమర్శించారు. ఎలాంటి అవగాహన లేకుండా ప్రజల భూములపై ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. భూముల మీద వచ్చిన సమస్యలే ఇంతవరకు పరిష్కరించలేదని, ముందు చిత్రపటాలు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.