భారత్ మరోసారి ఆలోచించాలన్న జీ-7 దేశాలు

భారత్ మరోసారి ఆలోచించాలన్న జీ-7 దేశాలు

భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో గోధుమల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడం సరైంది కాదని జర్మనీ వ్యవసాయ శాఖ మంత్రి సెమ్‌ జెడ్మిర్‌ అన్నారు. ప్రపంచ దేశాలకు భారత్‌ అన్నం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధిత అంశాన్ని మరోసారి పునరాలోచించాలని  జీ-7 దేశాల ప్రతినిధులు భారత్‌కు సూచించారు.  ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు మూడు రోజులపాటు చర్చలు జరిపారు.

 

Tags :