ఐస్ క్రీమ్ ఇడ్లీ

ఐస్ క్రీమ్ ఇడ్లీ

ఐస్‌ క్రీంను సాంబార్‌లో ముంచారు. అలా తింటారు ఎవరైనా అని ఆలోచిస్తున్నారా? ఐస్‌క్రీమ్‌ అలా తినరు కానీ ఇడ్లీని సాంబార్‌తో తినొచ్చు కదా. అవును చిత్రంలో ఉన్నది ఐస్‌క్రీమ్‌లు కాదు ఇడ్డీలు. బెంగళూరులో ఓ హోటల్‌లో ఇడ్లీను ఇలా చేశారు. ఇడ్లీలను చేత్తో తాకకుండా పుల్లలతో పట్టుకొని, చట్నీ, సాంబార్‌లో ముంచుకొని తిన్నాలన్నమాట. ఈ పోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

 

Tags :