జో బైడెన్ కొలువులో... 130 మంది భారతీయులు

జో బైడెన్ కొలువులో... 130 మంది భారతీయులు

భారతీయ సంతతికి చెందిన 130 మంది అమెరికన్లు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనాయంత్రాంగంలో కీలక బాధ్యతల్లో ఉన్నారని శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా రాజధానిలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం కార్యక్రమంలో శ్వేతసౌధం భద్రతా మండలికి సంబంధించిన గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ, బయో డిఫెన్స్‌ సీనియర్‌ అధికారిగా ఉన్న రాజ్‌ పంజాబీ ఆ అధికారుల పేర్లు  చదువుతూ ఇది గర్వించదగ్గ విషయమన్నారు.

 

Tags :