బైడెన్ ప్రభుత్వంలో మరో ఇద్దరు ఇండో అమెరికన్లు!

అమెరికా ఎగుమతి మండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కే అవకాశం కనిపిస్తున్నది. ఈ మండలిలో అంతర్జాతీయ వ్యాపారంలో జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. ఈ మండలిలో నియమించాలనుకుంటున్న సభ్యుల పేర్లను అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇందులో ప్రముఖ కార్పొరేట్లు పునిత్ రంజన్, రాజేశ్ సుబ్రమణియంకు చోటు దక్కింది. రంజన్ డెలాయిట్ కన్సల్టింగ్ మాజీ సీఈవో కాగా, సుబ్రమణియం ఫెడ్‌ఎక్‌స సీఈవో, ప్రెసిడెంట్-ఎలెక్ట్ పనిచేస్తున్నారు.
Tags :