ఇది ఆహ్వానించదగ్గ పరిణామం : జో బైడెన్

ఇది ఆహ్వానించదగ్గ పరిణామం : జో బైడెన్

అమెరికాలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం నెమ్మదించింది. వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నవంబరులో 7.1 శాతంగా నమోదైంది. అక్టోబరులో ఇది 7.7 శాతం కాగా, జూన్‌లో 9.1 శాతం కావడం గమనార్హం. వరుసగా అయిదో నెలా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశంలోని కుటుంబాలన్నిటికీ ఇది ఆహ్వానించదగ్గ పరిణామామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. వచ్చే ఏడాది చివరికి ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరొచ్చని పేర్కొన్నారు. ఫెడర్‌ మరో అర శాతం మేర కీలక రేట్లను పెంచొచచని భావిస్తున్నారు.  

 

Tags :