MKOne TeluguTimes-Youtube-Channel

వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు : జో బైడెన్

వారిపై  కచ్చితంగా చట్టపరమైన చర్యలు : జో బైడెన్

ఎస్‌వీబీ, సిగ్నేచర్‌ బ్యాంక్‌ పతనానికి కారణమైన వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారాలు, పన్ను చెల్లింపుదారులు సహా మొత్తం ఆర్థిక వ్యవస్థను రక్షించేలా నియంత్రణ సంస్థలు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయని, అందుకు తాను హర్షిస్తున్నానని తెలిపారు.

 

 

Tags :