మహిళ హక్కులపై ... జో బైడెన్ కీలక ఉత్తర్వులు

మహిళ హక్కులపై ... జో బైడెన్ కీలక ఉత్తర్వులు

మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అబార్షన్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. దేశంలో అబార్షన్‌ చట్టబద్ధం చేస్తూ 50 ఏండ్ల కిందట వెలువడిన తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేయడం తెలిసిందే. కోర్టు తీర్పును బైడెన్‌ తప్పుబట్టారు. 22`24 వారాల లోపు గర్భస్రావాన్ని చట్టబద్ధమైనదిగా పేర్కొన్నారు. ఇది మహిళల హక్కుగా అభివర్ణించారు.

 

Tags :