మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి

మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి

అమెరికాకు చెందిన మరో కీలక పదవిలో ఓ భారతీయ అమెరికన్‌ నియమితులు కావడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు స్లొవేకియాలో రాయబారిగా భారతీయ అమెరికన్‌ గౌతమ్‌ రాణాను అధ్యక్షుడు జో బైడెన్‌ నియమించనున్నారు. రాణా ప్రస్తుతం అల్జీరియాలోని అమెరికా రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌గా పనిచేస్తున్నారు.

 

Tags :