MKOne TeluguTimes-Youtube-Channel

హెచ్-1 బీ వీసాదారులకు గుడ్ న్యూస్... 60 రోజుల నుంచి 180 !

హెచ్-1 బీ వీసాదారులకు గుడ్ న్యూస్... 60 రోజుల నుంచి 180 !

అమెరికా హెచ్‌-1 బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌. ప్రస్తుతం ఉన్న గ్రేస్‌ పీరియడ్‌ 60 రోజుల నుంచి 180 రోజులకు పెరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా ప్రెసిడెన్షియల్‌ అడ్వైజరీ సబ్‌ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం  అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1-బీ వీసాదారులు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో గ్రేస్‌ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాలని సిఫారసు చేసింది. 

 

 

Tags :