బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు కరోనా

బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు కరోనా

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సీఎం ఆఫీస్‌ అధికారులు వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఇంట్లోనే ఐసోలేట్‌ అయి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తున్నారని వెల్లడిరచారు.

 

Tags :