త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్ రాజీనామా

త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ పదవికీ రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌దేవ్ రాజీనామా చేశారు. బిప్లవ్‌దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిణ్ ఆర్య కలిసి తన రాజానీమా లేఖను అందజేశారు. బిప్లవ్‌దేవ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రాజీనామా చేయడం విశేషం. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
Tags :