చిరంజీవిని అభినందించిన గవర్నర్ హరిచందన్

చిరంజీవిని అభినందించిన గవర్నర్ హరిచందన్

మెగాస్టార్‌ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిష్వభూషన్‌ హరిచందన్‌ అభినందించారు. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ 2022 పేరుతో చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ప్రకటన పట్ల అభినందనలు తెలియజేశారు.  భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారాన్ని మెగాస్టార్‌ అందుకోనున్నారు. చిరంజీవి నటుడిగా, సామాజిక స్పహ కలిగిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.