MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్‌ జేవీ ఒప్పందం

అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్‌ జేవీ ఒప్పందం

ఆడియో అడ్వర్‌టైజింగ్‌ సొల్యూషన్లను అందించడానికి అమెరికాకు చెందిన కన్జ్యూమబుల్‌ ఐఎన్‌సీ కంపెనీతో కలిసి బ్రైట్‌కామ్‌ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రైట్‌కామ్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఆ సంస్థలో బ్రైట్‌కామ్‌కు 51 శాతం వాటా ఉంటుంది. బ్రైట్‌కామ్‌ ఆడియో యూఎస్‌ ఎల్‌ఎల్‌సీ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తారు. 

 

 

Tags :