చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు

మెగాస్టార్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ను బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ గరేత్‌ ఒవెన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేశారు. అనంతరం బ్లడ్‌ బ్యాంక్‌ ను పరిశీలించారు. అక్కడున్న వైద్యులు ఆయనకు బ్లడ్‌ బ్యాంక్‌ పని తీరును వివరించారు. ఈ సందర్భంగా ఒవెన్‌ మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ పై ప్రశంసలు కురిపించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ బ్లడ్‌ బ్యాంక్‌ కు విచ్చేసినందుకు ఒవెన్‌ కు ధన్యవాదాలు తెలిపారు. రక్తదానం చేస్తూ లక్షలాది మంది ప్రాణాలును కాపాడిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకి అభిమానులు ఎప్పుడు అండగా నిలుస్తున్నారని తెలిపారు.

 

Tags :