కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా విడుదల

కేంద్ర పన్నుల్లో తెలుగు రాష్ట్రాల వాటా విడుదల

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు మొత్తం రూ.95,082 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998.62 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.3,847.98 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.

 

Tags :