కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అంతర్జాతీయంగా భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, దేశీయంగా నెలకొన్న కొరత, వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఎగుమతి పన్ను, దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై మిండ్‌ఫాల్‌ పన్ను విధించింది. దీంతో పాటు పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థికమంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారు దిగుమతులు కరెంట్‌ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళన నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ నోటీఫికేషన్‌ జారీ చేసింది.

 

Tags :