దేశానికే తెలంగాణ ఆదర్శం

దేశానికే తెలంగాణ ఆదర్శం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ సారథ్యంలో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు.  కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ రోజు తన పుట్టిన రోజని, ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. తెలంగాణ వచ్చినపుడు రాష్ట్రం ఎడారి లాగా ఉండేదని, తొమ్మిదేళ్ల కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.

 

Tags :