అరుణ మిల్లర్ ఎన్నికవడం తెలుగువారికి గర్వకారణం : చంద్రబాబు

అరుణ మిల్లర్ ఎన్నికవడం తెలుగువారికి గర్వకారణం : చంద్రబాబు

అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన తెలుగుబిడ్డ అరుణా మిల్లర్‌ ఎన్నికవడం తెలుగు వారందరికీ గర్వకారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఈ స్థాయికి చేరిన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారని కొనియాడారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.