కాలిఫోర్నియాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

కాలిఫోర్నియాలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎన్‌ఆర్‌ఐ సభ్యులు వెంకట్‌ కోగంటి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు. చంద్రబాబు ఒక ప్రేరణ సరికొత్త లక్ష్యాల తీరాల వెంట ఎగిరే వివాంగం అని ఎన్‌ఆర్‌ఐ సభ్యులు కొనియాడారు.

 

Tags :