ఆగని చైనా కవ్వింపు చర్యలు

ఆగని చైనా కవ్వింపు చర్యలు

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనపై ఆగ్రహంతో చైనా చేపట్టిన నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలు ఆఖరి రోజైన ఆదివారమూ కొనసాగాయి. చివరి రోజు సుదూర వైమానిక, భూ దాడులపైనే డ్రాగన్‌ ఎక్కువగా దృష్టి పెట్టింది. నిజమైన యుద్దం జరిగితే ఎలాం ఉంటుందో, అలాంటి పరిణామాలను ముందుగా ఊహించి సైన్యాన్ని సన్నద్ధం చేయడమే ఈ విన్యాసాల లక్ష్యంగా డ్రాగన్‌ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

 

Tags :