అగ్రరాజ్యం అమెరికాకు చైనా మరో సవాల్

అగ్రరాజ్యం అమెరికాకు చైనా మరో సవాల్

అగ్రరాజ్యం అమెరికాకు సవాల్‌ విసిరేలా చైనా మరో అడుగు వేసింది. పేద దేశం ఆఫ్రికాకు వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించడం ద్వారా చైనా తన ప్రబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. ఆఫ్రికాకు 100 కోట్ల కోవిడ్‌ టీకా డోసులు, 8 లక్షల ఉద్యోగాల కల్పన, రుణాలు మాపీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆఫ్రికన్‌ నేతలతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. ఆఫ్రికాలో జాత్సంహంకారం, స్థానిక వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. చైనా-ఆఫ్రికా సహకార ఫోరం 8వ మినిస్టీరియల్‌ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు.

 

Tags :