MEGASTAR #154 లో చిరంజీవి, రవితేజ క్యారెక్టర్స్ టాగ్ అఫ్ వార్ లా వుండబోతాయట?

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ మూడు చిత్రాల్లో డైరెక్టర్ బాబీతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఇందులో చిరంజీవి తమ్ముడు పాత్రలో మాస్ మహరాజా రవితేజ నటిస్తోన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరిస్తోన్న షెడ్యూల్లో చిరంజీవి, రవితేజలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ మూడు చిత్రాల్లో డైరెక్టర్ బాబీతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించలేదు కానీ.. అందరూ ‘వాల్తేరు వీరయ్య’అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
చాన్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పక్కా మాస్ లుక్లో చేస్తోన్న సినిమా అది. లుక్ను కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి తమ్ముడు పాత్రలో మాస్ మహరాజా రవితేజ నటిస్తోన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరిస్తోన్న షెడ్యూల్లో చిరంజీవి, రవితేజలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. ఇందులో చిరంజీవి రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అంతే కాదు చిరంజీవి ఇందులో డాన్ పాత్రలో కనిపిస్తే.. అతని ఆట క ట్టించాలనుకునే పోలీస్ పాత్రలో రవితేజ కనిపిస్తారట. ఇద్దరూ ఒకరినొకరు చిత్తు చేసుకోడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటారట. ఆ సన్నివేశాలు ఇద్దరి హీరోల అభిమానులను అలరిస్తాయని టాక్.