న్యూజెర్సీ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రమణ

న్యూజెర్సీ లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రమణ

తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి , భారతదేశ సుప్రీం కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి వలివేటి బ్రహ్మాజీ శైలజ దంపతుల నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, రామినేని ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం గారు, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్ గారు.

 

Tags :