శాన్ ఫ్రాన్సిస్కో లో జస్టిస్ ఎన్.వి.రమణకు ఘనస్వాగతం

శాన్ ఫ్రాన్సిస్కో లో జస్టిస్ ఎన్.వి.రమణకు ఘనస్వాగతం

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (40 భారతీయ సంఘాల సమాఖ్య) ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాలకు అసోసియేషన్‌ అధ్యక్షుడు కోమటి జయరాం, సభ్యులు శాన్‌ ఫ్రాన్సిస్కో వివానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక భారత కాన్సులేట్‌ జనరల్‌  సిబ్బంది భారత ప్రభుత్వం తరపున సీజే దంపతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :