రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన సోదరభావాన్ని బలోపేతం చేసే పండుగ రాఖీ పండుగ అని తెలిపారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

 

Tags :