14న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

14న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 14న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వనించిన విషయం తెలిసిందే.

 

Tags :