విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం కేసీఆర్ ఘన స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి సీఎం కేసీఆర్ ఘన స్వాగతం

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌  సిన్హా హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో యశ్వంత్‌ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు టీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీగా తీసింది. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్‌ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం యశ్వంత్‌ సిన్హాకు జలవిహార్‌లో చేరుకున్నారు. అనంతరం అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ ఏర్పాటు చేసింది.

 

Tags :