భారతీయ అమెరికన్ లు గొప్ప దేశభక్తులు: రిపబ్లికన్ నేత

భారతీయ అమెరికన్ లు గొప్ప దేశభక్తులు: రిపబ్లికన్ నేత

భారతీయ అమెరికన్లు గొప్ప దేశభక్తులు, మంచి మిత్రులు అని రిపబ్లికన్‌ నేత మెక్‌కార్మిక్‌ తెలిపారు. అమెరికా కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడుతూ  అమెరికా జనాభాలో భారతీయులు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారని, కానీ వాళ్లు చెల్లిస్తున్న పన్ను ఆరు శాతమని తెలిపారు.  భారతీయుల వల్ల ఎటువంటి సమస్య లేదని, వాళ్లు చట్టాన్ని ఫాలో అవుతారన్నారు.  తమ కమ్యూనిటీలో ఉన్న అయిదుగురు డాక్టర్లలో ఒకరు ఇండియన్‌ అని తెలిపారు.  అమెరికా సమాజంలో భారతీయుల జనాభా ఒక శాతం మాత్రమే ఉన్నా,, వాళ్లు కడుతున్న పన్ను ఆరు శాతమని మెక్‌కార్మిక్‌ తెలిపారు. 

 

Tags :