ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ సిబ్బంది

ఏయూను సందర్శించిన అమెరికా నావికాదళ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారి డేవిడ్‌ మోయర్‌ నేతృత్వంలో ఆ దేశ నావికాదళ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్‌ చాన్సలర్‌ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూ ఆవిర్భావం, చరిత్రను అమెరికా బృందానికి వివరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటి వ్యక్తులు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన ప్రోత్సాహం, తీసుకున్న చొరవ వల్లే అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటయ్యిందన్నారు.

 

Tags :