రాష్ట్రానికి చేతకాకపోతే.. కేంద్రానికి అప్పజెప్పాలి

రాష్ట్రానికి చేతకాకపోతే.. కేంద్రానికి అప్పజెప్పాలి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం రాష్ట్ర  ప్రభుత్వానికి చేతకాకపోతే కేంద్రానికి అప్పజెప్పాలని  సీపీఐ రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేతగాని దద్దమ్మ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు తప్ప, చేసిందేమీ లేదన్నారు.  పోలవరం నిర్వాసితులకు జగన్‌ సమాధానం  చెప్పి తీరాలన్నారు. కేంద్రంతో పోరాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయించుకుంటామని అన్నారు.

 

Tags :