అలరించిన టిటిఎ సాంస్కృతిక కార్యక్రమాలు

అలరించిన టిటిఎ సాంస్కృతిక కార్యక్రమాలు

న్యూజెర్సిలో జరుగుతున్న టిటిఎ కన్వెన్షన్‌ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఎంతగానో అలరించాయి. కల్చరల్‌ చైర్‌ అశోక్‌ చింతకుంట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శించిన స్వాగత నృత్యం గీతం అలరించింది. జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ దీనిని రూపొందించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి.

 

Tags :