రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారధి ప్రమాణం

రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారధి ప్రమాణం

నమస్తే తెలంగాణ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ వెంకయ్య నాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.

 

Tags :