రిపబ్లికన్ లకు ఎదురుదెబ్బ.... సెనెట్‌పై బైడెన్ పట్టు

రిపబ్లికన్ లకు ఎదురుదెబ్బ.... సెనెట్‌పై బైడెన్ పట్టు

అంచనాలను తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు మధ్యంతర ఎన్నికల్లో ఎక్కువచోట్ల విజయం సాధించడంతో సెనెట్‌పై ఆ పార్టీ పట్టు దక్కినట్లే. మరో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించనుండడంతో ఇది సాధ్యం కాబోతోంది. సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగే మొదటి మధ్యంతర ఎన్నికలు ఆ పార్టీకి చేదు ఫలితాల్ని మిగల్చడం అమెరికాలో రివాజుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పరిస్థితి దానికి భిన్నంగా ఉంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.