వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

వరద బాధితులకు నిత్యవసర వస్తువుల పంపిణీ

ఎన్నారై ఫౌండేషన్, తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో బండారు చందర్రావు (బిసిర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణం లో రామాలయం వద్ద, విస్తా కాంప్లెక్స్ వరద బాధితులకు శ్రీ పంచాక్షరయ్య గారి చేతుల మీదుగా నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

 

 

Tags :